స్రవంతి అత్తవాళ్ళ ఇంటికి

నేను ఒకసారి తనను చూసి చూపు తిప్పేసాను. ఆ తరువాత ఒక 10 నిమిశాలకు మా ఫుడ్ రావడంతో అందరం

కలిసి కబుర్లు చెప్పుకుంటూ తినేసి బిల్ కట్టి మళ్ళీ షాపింగ్ మాల్ కి వెళ్ళడానికి పైకి లేచి బయటకు నడిచాము. నేను అందరి కంటే మెల్లగా నడుస్తూ స్రవంతి వాళ్ళ అమ్మ వెనుక ఉన్నాను. తాను కూడా మెల్లగా నడవడంతో ముందు లావణ్య, లాస్య, ఆంటీ, స్రవంతి నలుగురు కబుర్లు చెప్పుకుంటూ

ముందే కొంచెం దూరం వెళ్లిపోయారు. నేను ఇదే మంచి సమయం అనుకోని నేను స్రవంతి వాళ్ళ అమ్మ పేరు కార్తీక ను ఆపి. అత్తయ్య నేను మీతో కొంచెం మాట్లాడాలి అని అన్నాను.నేను కూడా నీతో మాట్లాడాలి అని కొంచెం కటువుగానే అంది.

కొంచెం అనుమానం తోనే సరే అత్తయ్య అని మళ్ళీ రెస్టారెంట్ లోపలికి నడిచి ఇందాక మేము కూర్చున్న ప్లేస్ లో వచ్చి కూర్చున్నాము.

ఇంతలో స్రవంతి నాకు కాల్ చేసి.

ఏం అయిపోయారు. ఇప్పటి దాకా మాతోనే ఉన్నారు. నువ్వు, అమ్మ అని అంది.

ఏం లేదు స్రవంతి. అత్తయ్య కు ఇందాక మనం తినేటప్పుడు తాగిన జూస్ బాగా నచ్చింది అంటా అందుకే మళ్ళీ తాగించడానికి

తీసుకొని వచ్చాను. మేము త్వరగానే వచ్చేస్తాము. మీరు నాకోసం డ్రెస్స్ సెలెక్ట్ చేయండి అని స్రవంతితో అబద్దం చెప్పి కాల్ కట్ చేశాను.అత్త నన్నే ఎగాదిగ చూస్తూ ఉంది. అత్తయ్య

ఏమైయింది? నిన్న మీరు చాలా బాగా ఉన్నారు. కానీ ఈ రోజు ఏంటి ఏదో వింత మనిషిని చూస్తునట్టు, కొత్త మనిషిని

చూస్తున్నట్టు, అది కాకుండా కోపంగా నన్నే చూస్తూ ఉన్నారు అని డైరెక్టా పాయింట్ వచ్చాను.నిన్ను చూస్తూ ఉంటే నాకు కోపంగానే ఉంది అదే విదంగా నిన్న నేను చూసిన సంగటన ఇంకా నా కళ్ళల్లోనే మెదులుతూ ఉంది అని

కొంచెం కోపంగానే నాతో అంది.

నా మీద కోపమా. ఎందుకు? అది కాక నిన్న మీరు చూసిన సంగటన న? అది ఏంటి అని అయోమయంగా అన్నాను.

చేసింది అంతా చేసి మళ్ళీ ఏమి తెలియని వాడిలా నాటకాలు అడుతున్నవా అని ఈ సారి ఇంకాస్తా కోపంగానే అంటూ అరిచినంతా పని చేసింది.

అత్తయ్య అస్సలు మీరు ఏ విషయం గురించి మాట్లాడుతున్నారో నాకు కొంచెం కూడా అర్ధం కావడం లేదు, వివరంగా చెపుతార అని తగ్గి అడిగాను.

తన తల మీద చేయి వేసుకుంటూ నిన్న మీకు వెళ్తున్న అని చెప్పి నేను స్రవంతి ఇద్దరం బయటకు వచ్చాం. ఆ తర్వాత స్రవంతి నాతో నీకు వెళ్తున్న అని చెప్పలేదు అని చేసప్పయి మళ్ళీ మీ దగ్గరకు వచ్చింది గుర్తుకు ఉందా అని అడిగింది.అత్తయ్య అలా ఆడగడంతో నాకు మాటర్ మొత్తం అర్ధం అయ్యి కొంచెం భయంతోనే " అవును గుర్తుకు వుంది" అని అన్నాను.

హా అప్పుడు నేను కింద వెయిట్ చేస్తా అని చెప్పి స్రవంతి ని ఒక్కదాన్నే పంపించి నేను కొంచెం నుడుకు నడిచి మళ్ళీ నేను కూడా నీతో వెళ్ళి వస్తాం అని చెప్పడానికి వెనుకకు వచ్చి రూమ్ లో నుంచి మాటలు వినపడడంతో అక్కడే ఆగి లోపలికి తొంగి చూసి అక్కడ జరిగే సంగటన

చూసి ఒక్క సారిగా ఒళ్ళు జలదరించింది అంటూ కొంచెం సిగ్గు పడుతూ నోట్లో మాట నిమ్మదిగా వస్తూ ఆపింది.ఎవ్వరు తప్పుగా అనుకోవద్దు. ఓన్లీ ఎంటెన్మెంట్ కోసమే రాసాను. మీ అభిప్రాయం కింద కామెంట్స్ ద్వారా చెప్పండి.


#telugustores 

Comments

Popular posts from this blog

హల్ లోకి వచ్చి టీవీ పెట్టుకొని కూర్చున్న

ముందే చెప్పాను కదా సుస్మిత

బావ నా జీవిత భాగస్వామి పార్ట్ 2