స్వయంగా మేనేజరే ఆర్డర్ అడగడం చూసి

 


అక్కడికి చేరుకొని కిటికీ నుంచి నయనకు అవుపడే విధంగా నిలబడి తాను. నన్ను చూడగానే బయటకు రా అన్నట్టు సైగ చేశాను. నేను ఏం

అంటున్నానో అర్ధం చేసుకొని అక్కడ ఉన్న మిగతా వాళ్ళకు అనుమానం రాకుండ బయటకు వచ్చింది. బయటకు రాగానే.

ఎలా ఉన్నావు, కాల్ చేస్తా అని చాలా తొందరగానే చేసావే, అస్సలు నేను నీకు గుర్తుకు వున్నానా. నా పేరు స్రవంతి అండీ అంటూ ప్రశ్నల వర్షం కురిపిచ్చి చివరకు వెటకారంగా తన పేరు చెపుతూ మళ్ళీ పరిచయం చేసుకోవడం చేస్తుంది.

అంతా విని అబ్బో అమ్మగారికి వెటకారం చాలా ఉందే అయిన ఇప్పుడు ని ప్రశ్నలకు అన్నిటికీ సమాధానం చెప్పడానికే వచ్చాను కానీ ఇక్కడ కాదు. రా బయటకు వెళ్లాం అని అన్నాను.

దానికి నయన సరే వెళ్తాం పదా అని అంది. ఏంటే క్లాస్సెస్ లేవ్వా నీకు సాయత్రం అని అడిగాను.ఉన్న కూడా నీకంటే అవన్నీ ఎక్కువ కాదు. ఆఫ్టర్నూన్ లీవ్ పెడుతాను లే కంగారూ పడకు. అయిన పదా ముందు అని అంది. సరే ముందు నువ్వు వెళ్ళి బస్ స్టాప్ దగ్గర వెయిట్ చేయి నేను వచ్చి పిక్ చేసుకుంటాను అని అన్నాను. సరే అని చెప్పి తిరిగి స్టాఫ్ రూమ్ లోకి వెళ్ళి తన కొలీగ్ తో ఏదో చెప్పి బయటకు వచ్చి చిన్నగా నన్ను చూసి నవ్వుతూ బయటకు బస్ స్టాప్ దగ్గరకు నడిచింది.

నేను కూడా తనని చూసి చిన్నగా స్మైల్ ఇచ్చి బైక్ పార్కింగ్ దగ్గరకు వెళ్ళి బైక్ నీ స్టార్ట్ చేసి బస్ స్టాప్ దగ్గరికి వెళ్ళాను. నేను వెళ్ళే వరకే అప్పటికే

తాను బస్ స్టాప్ చేరుకొని నా కోసం వెయిట్ చేస్తూ ఉంది. ఇది ఏంటి ఇంత తొందరగా నడిచింది అని మనసులో అనుకుంటూ తన దగ్గరకు

వెళ్ళి వెనుకకు ఎక్కు అని సైగ చేసి బండిని ఆంటీ వల్ల రెస్టారెంట్ కి పోనిచ్చాను. వెల్తునంత సేపు నయన నన్ను వెనుక నుంచి గట్టిగా

కౌగిలించుకొని పట్టుకొని ఉంది. నేను ఆమె ఆధారాల మెత్తదనాన్ని ఆస్వాదిస్తూనే ఆంటీ రెస్టారెంట్ కు తీసుకొని వెళ్ళాను. ఈ రోజు ఉదయం

నేను కాలేజీ కి వచ్చే ముందే ఆంటీ తో స్రవంతిను రెస్టారెంట్ తీసుకొని వెళ్తాను అని చెప్పడంతో ఆంటీ మన రెస్టారెంట్కి తీసుకొని వెళ్ళు నేను

మాట్లాడతాను. నువ్వు వెళ్ళి కేవలం ని పేరు చెప్పు చాలు అంతా వాళ్ళే చూసుకుంటారు అని చెప్పింది. అదే విదంగా నేను రెస్టారెంట్ కి చేరుకొని

బైక్ పార్క్ చేసి నయన, నేను రెస్టారెంట్ లోపలికి నడిచాము. అలా లోపలికి వెళ్ళి రిసెప్షన్ దగ్గరకు వెళ్ళగానే అక్కడ రిసెప్షనిస్ట్ నన్ను చూడగానే

గుర్తుపట్టి వెంటనే కంగారుగా లేచి నన్ను విశే చేసి మేనేజర్ కి కాల్ చేసింది. మేనేజర్ కాల్ చేసిన నిమిషంలో నా దగ్గరకు వచ్చి ఎంతో మర్యాదగా మాట్లాడుతూ.

హలో సర్. మేడమ్ మీరు వస్తారు అని చెప్పారు అని అన్నాడు.దానికి తల ఊపుతూ సరే అని చెప్పాను.

సర్ ఇలా రండి అంటూ లిఫ్ట్ లోకి తీసుకొని వెళ్ళి వివిఐపి రూమ్ లోకి తీసుకొని వెళ్ళాడు. వెళ్తూనే ఆంటీ చేసిన పనికి లోలోపలోనే నవ్వుకుంటూ నా డార్లింగ్ కి ప్రేమ వచ్చిన, కోపం వచ్చిన అస్సలు ఆపలేము ఏదన్నా చాలా

ఎక్కువగా చేస్తుంది అని మనసులోనే అనుకుంటూ మేనేజర్ ను అనుసరిస్తూ వెళ్ళాను.స్రవంతి మాత్రం తనకి ఏం అర్ధం కాక బిత్తిరీ చూపులు చూస్తూ నా చేతిలో చేయి వేస్తూ చుట్టూ చూస్తూ నా పక్కన నడుస్తూ వస్తుంది.

కొంచెం దూరం నడిచాక ఒక పెద్ద డోర్ ఒకటి తెరుస్తూ లోపలికి ఆహ్వానిస్తూ ఉన్నారు. లోపలికి నడుస్తూ వెళ్ళి ఒక పెద్ద డైనింగ్ టెబుల్ మీద కూర్చున్నాము. సర్ ఆర్డర్ అని అడిగాడు. స్వయంగా మేనేజరే ఆర్డర్ అడగడం చూసి ఏం వెటర్ ఎక్కడ మీరు ఆర్డర్ తీసుకుంటూ ఉన్నారు అని అడిగాను.ఉన్నారు సర్ కానీ మేడమ్ స్వయంగా నన్నే దగ్గర ఉంది అన్నీ చూసుకోమని స్ట్రిక్ట్ గా చెప్పింది అని అన్నాడు.పర్లేదు నేను మీ మేడమ్ తో మాట్లాడతాను కానీ మీరు వెళ్ళి వెటర్ ని పంపండి అని అన్నాను.ఎవ్వరు తప్పుగా అనుకోవద్దు. ఓన్లీ ఎంటెన్మెంట్ కోసమే రాసాను. మీ అభిప్రాయం కింద కామెంట్స్ ద్వారా చెప్పండి.ఈ కథా మీకు నచ్చితే పేజీని పాలో చేయండి ఫ్రెండ్స్.


#TeluguLoveStory

#LoveStoriesTelugu

#Premakatha

#TeluguRomance

#FeelGoodStories

Comments

Popular posts from this blog

హల్ లోకి వచ్చి టీవీ పెట్టుకొని కూర్చున్న

ముందే చెప్పాను కదా సుస్మిత

బావ నా జీవిత భాగస్వామి పార్ట్ 2